Anemia: కాన్పు తర్వాత రక్తహీనత ప్రమాదమా?

స్త్రీలలో రక్తహీనత అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. వివాహితుల్లో సగానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు. ఎనీమియాతో బాధపడే గర్భిణులు, బాలింతలకు రెట్టింపు మోతాదులో ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు ఇస్తున్నా కూడా పరిస్థితి మెరగుపడడం లేదని సర్వేలు చెబుతున్నాయి.

Cancer Vaccine: క్యాన్సర్ టీకా త్వరలోనే

నిజానికిది ఫ్లూ, పోలియో లాంటి టీకాల మాదిరిగా జబ్బుని నివారించదు కానీ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడుతుంది.

Babies Cry: చంటి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోందా?

కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటపుడు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించి, పౌడర్‌ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిదురపోతారు.

ఇన్సులిన్ లా పనిచేసే ఎఫ్ జిఎఫ్ 1 (FGF1)

మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే పద్ధతులను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఉపయోగపడే ఏ పరిశోధన అయినా ఆశాభావాన్ని పెంచుతుంది. ప్రస్తుతం గుర్తించిన ఎఫ్ జి ఎఫ్ 1 హార్మోను సైతం అలాంటి ఆశాభావాన్నే కలిగిస్తోంది.

Chickenpox: పిల్లల్లో చికెన్ పాక్స్… హోమియో చికిత్స

ఒంటి మీద బుగ్గలు, దద్దుర్లతోపాటు, తలంతా వేడిగా ఉంటున్నపుడు, కాళ్లు చేతులు చల్లగా ఉన్నపుడు బెల్లడోనా బాగా పని చేస్తుంది.

రోజులో ఎక్కువ సమయం కూర్చుంటున్నారా… longevity తగ్గినట్టే !!

ఎక్కువ సమయం కూర్చోని వర్క్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గర్భసంచి తొలగించే ముందు ఇవి తెలుసుకోండి

తప్పనిసరి అయితే తప్ప గర్భసంచిని తొలగించకూడదన్న స్పృహ ఇటు డాక్టర్లలోనూ, అటు మహిళల్లోనూ ఇద్దరిలోనూ రావాలి.

అడిక్షన్లను దూరం చేసుకోవాలంటే ?

క్యాన్సర్, అంటు వ్యాధులు, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధితో సహా 30కి వ్యాధులకు మద్యపానమే మూలకారణమని తేలింది.

పిల్లల్లో కొలెస్ట్రాల్: వ్యాయామాలు, ఆహారం ముఖ్యం

తల్లిదండ్రులు పిల్లల ఆహారం, వ్యాయామం పట్ల జాగ్రత్తగా ఉంటూ స్థూలకాయం రాకుండా చూసుకుంటూ కొలెస్ట్రాల్ స్థాయి తెలుసుకుంటూ తగిన విధంగా వ్యవహరించాలి.

పిల్లల్లో కొలెస్ట్రాల్: ఈ పరీక్షలు, ఆహారం తప్పనిసరి

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పిల్లలు రోజువారీ తీసుకునే మొత్తం ఆహారపు కేలరీలలో 30% తక్కువ ఉండేలా చూసుకోవాలి.

పిల్లల్లో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలివే !!

ఊబకాయం ఉన్న తల్లిదండ్రుల వలన పిల్లల్లోనూ అదే ఊబకాయం రావటం, కొలెస్ట్రాల్ పెరిగిపోతుండటం గమనించవచ్చు.

Diabetes: పిల్లల్లోనూ షుగర్ వ్యాధి, తొందరగా గుర్తించడం మేలు

చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది.

డయాబెటిస్ వ్యాధికి మందులివేనా ? Diabetes

మధుమేహ నియంత్రణలో ఆయా వ్యక్తులకు అనుగుణంగా మందుల వాడకంపై నిర్ణయం తీసుకోవడానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు

పొగతాగే అలవాటుని మానిపించే ‘అద్భుతమైన చిట్కాలు’

సిగరెట్లు తాగటం మొదలుపెట్టినప్పుడు వాటివలన వచ్చే నష్టాలను గురించి ఎవరూ ఆలోచించరు. నష్టాలను గురించి ఆలోచించే సమయం వచ్చినప్పుడు సిగరెట్లు మానటం కష్టంగా మారుతుంది. సరదాగా మొదలైన అలవాటు… ఆరోగ్యానికి, ప్రాణానికి ఎసరు పెట్టే స్థాయికి చేరకముందే దానినుండి బయటపడటం మంచిది. మానాలనే సంకల్పబలం మాత్రమే సిగరెట్టు ఆటని కట్టిస్తుందని మర్చిపోకూడదు.

Scroll to Top
Scroll to Top