Q&A: స్త్రీలు Unwanted 72 వాడితే ఆ నొప్పి తప్పదా?
సమస్య: నేను రెండు రోజుల క్రితం శృంగారం తరువాత ఆన్ వాంటెడ్ 72 తీసుకున్నాను. నాకు తరువాత రోజు ఉదయం నుండి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పి దానంతకదే ఆగిపోతుందని అనుకున్నాను కాని నొప్పి తగ్గలేదు. తరువాత రోజు రెండుసార్లు Meftal-Spas తీసుకోవడం ప్రారంభించాను. నొప్పి …
Q&A: స్త్రీలు Unwanted 72 వాడితే ఆ నొప్పి తప్పదా? Read More »