పిల్లల్లో రక్తం తక్కువైతే….?

రక్తం మన శరీరానికి జీవ ఇంధనం మనలోని అణువణువుకూ ప్రాణవాయువుతోపాటు, పోషక పదార్థాల్ని అందించే సంజీవని. ఒంట్లో రక్తం తగ్గితే చెట్టంత మనిషి సైతం అంతులేని నీరసంతో, నిస్సత్తువతో నిర్వీర్యం అవుతాడు. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం అనేది ఇవాళ మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా …

పిల్లల్లో రక్తం తక్కువైతే….? Read More »

గర్భిణీలలో అధిక రక్తపోటుని అదుపు చేయడం సాధ్యమేనా?

Gestational Hypertension

మామూలు రక్తపోటు కంటే గర్భిణీల రక్తపోటు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా 20 వారాలు దాటిన తరువాత రక్తపోటులో మార్పు మితిమీరి ఉంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారవచ్చు.

ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఎంతవరకు సాధ్యం?

Infertility – IVF Procedure

ఏ కారణం వల్లనైనా సంతానం కలగని వారు కుంగిపోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానం ఐవిఎఫ్. మిగిలిన పద్ధతులేవీ ఫలితం ఇవ్వనప్పుడే ఈ విధానానికి వెళ్ళటం మంచిదన్నది డాక్టర్ల సూచన.

అధిక బరువు: ఆడవాళ్ళలో సంతానలేమికి అసలు కారణం

Obesity and Infertility

ఇప్పటివరకూ మనం స్థూలకాయం వలన గుండె సంబంధమైన వ్యాధులు, మధుమేహం, కీళ్ళనొప్పుల వంటి సమస్యలే ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ మితిమీరిన బరువు ఉంటే గర్భధారణ సైతం అసాధ్యమని తేలటంతో దీన్ని చాలా కీలకమైన సమస్యగా గుర్తించాల్సిన అవసరమొచ్చింది.

పిల్లల్ని త్వరగా కనాలనుకుంటున్నారా? అయితే ఇవి పాటించండి

How to get pregnancy early

రోజూ సంభోగించటం వల్ల మాత్రమే గర్భధారణ జరుగుతుందనుకోవటం సరికాదు. అండం విడుదలయ్యే సమయమే చాలా కీలకం. సంభోగం తరువాత వీర్యకణం 72 గంటలపాటు సజీవంగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనాలనే వత్తిడికి లోను కావటం కూడా మంచిది కాదు.

బ‌ద్ద‌కం ఎంత అస‌హ్య‌క‌ర‌మైన‌దో తెలుసా?

Hidden causes of laziness

అస‌లు ప‌నే చేయ‌బుద్ది కాక‌పోవ‌టం ఒక‌ర‌కం బ‌ద్ద‌కం అయితే కొంత‌మందికి కొన్ని ర‌కాల ప‌నులు చేయాలంటే బ‌ద్ద‌కంగా ఉంటుంది. మిగిలిన ప‌నులు చేస్తున్నా ఆ ప‌నుల‌ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు వృత్తిప‌ర‌మైన ప‌నుల్లో బాగా అల‌సిపోయి ఇంటికి వ‌చ్చాక బూట్లు విప్ప‌టానికి కూడా బ‌ద్ద‌కించేవారు ఉంటారు.

చిన్న పిల్లల్లోనూ మతిమరుపు…ఇదెలా సాధ్యం!

Alzheimer's disease in children

పిల్లలు సరిగా చదవటం లేదనో, తక్కువ మార్కులు వస్తున్నాయనో తల్లిదండ్రులు కంగారు పడవద్దని కూడా నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదని, క్రమంగా పెరుగుతూ వస్తుందనేది డాక్టర్ల అభిప్రాయం.

గర్భిణీలలో దురద సమస్య ఎక్కువగా ఉంటే?

Pregnancy and Itching

గర్భధారణ తర్వాత శరీరంలో జరిగే కొన్ని రకాల మార్పుల కారణంగా ఆయా వ్యాధులు తమ సంకేతాలను బయటకు చూపిస్తాయి. ఇలాంటి వాటి ద్వారా కూడా దురదలు ఎదురు కావచ్చు. అలాగే దురదలతో పాట దద్దుర్ల సమస్య కూడా కనిపించిందంటే దాన్ని ఓ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గా గమనించవచ్చు.

ఆరోగ్యకరమైన అలవాట్లు జీవితంపై పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతాయా?

Morning walk

రాత్రులు మ‌న‌ల్ని మ‌నం స‌మీక్షించుకునేట‌ప్పుడు మ‌న ప‌ట్ల మ‌నం నిజాయితీగా ఉండాలి. జీవితంలో మ‌న‌కు ఏది ముఖ్య‌మ‌ని అనుకుంటున్నామో దానివైపు మ‌న ప్ర‌యాణం సాగుతుందో లేదో స‌రిచూసుకోవాలి. ఇక‌ ఉద‌యాన్నే నిద్ర‌లేచి ప‌నులు చేయాల్సి ఉన్న మ‌హిళ‌ల‌యితే…రాత్రే కొంత‌ప‌ని ముగించుకుని నిద్ర‌పోతే…త‌రువాత ఉద‌యం త‌మ‌కంటూ కొంత స‌మ‌యాన్ని మిగుల్చుకోవ‌చ్చు. ఒక రోజుని మ‌న‌స్ఫూర్తిగా ముగించిన‌ప్పుడే మ‌రో రోజుకి మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానం ప‌ల‌క‌గ‌ల‌మ‌ని గుర్తుంచుకోవాలి.

ఎదుటి మనిషి మనసు తెలుసుకుంటే అన్నీ లాభాలే..!

Benefits of LIstening

వినే మనసుండాలే కానీ ఈ ప్రకృతిలో ప్రతి కొమ్మా, ఆకు కూడా మనకేదో చెప్పాలని చూస్తుంటుంది. అంటారు కవులు. అవును పూలు తమని కోస్తున్న వారిని చూసి జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణం తీస్తావా అని
ప్రశ్నించాయని అంటారు.

కరోనా సమయంలో: దగ్గు తగ్గించే ప్రకృతిసిద్ధ చిట్కాలు

Natural Cough Remedies

కోవిడ్ సమయంలో ఏ చిన్న అనారోగ్యం మొదలైనా కంగారుగానే ఉంటోంది. జ్వరం, దగ్గు, జలుబు ఈ మూడింటిలో దగ్గు తగ్గకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా, భయంగా ఉంటోంది. ఎందుకంటే కోవిడ్ వ్యాధి ఎక్కువగా ఊపిరితిత్తులను ఇబ్బంది పెట్టడం వల్ల శరీరంలో ఆక్సీజన్ స్థాయిలు పడిపోయి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతోంది. …

కరోనా సమయంలో: దగ్గు తగ్గించే ప్రకృతిసిద్ధ చిట్కాలు Read More »

నెలసరి సమస్యల గురించి తెలుసుకుందామా..!

Solutions for Period Problems

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి స్త్రీ జీవితాన్ని మానసికంగా, శారీరకంగా క్రుంగదీస్తున్నాయి. అయితే ఈ సమస్యల ఫలితంగా ఎక్కువగా పీరియడ్స్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలాగూ సాధ్యపడదు. అయితే కొన్ని పరీక్షలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా …

నెలసరి సమస్యల గురించి తెలుసుకుందామా..! Read More »

కరోనా ముప్పుని తప్పించే విటమిన్ డి

Vitamin D and Covid19

ఇంతకుముందు రోజుల్లో విటమిన్ డి అంటే ఎముకలకు బలాన్ని ఇస్తూ ఎముకలు విరక్కుండా, రికెట్స్ అనే వ్యాధి నుంచి కాపాడుతుంది అని మాత్రమే తెలుసు. నిదానంగా చాలా పరిశోధనలు జరిగిన తరువాత విటమిన్ డి కి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది.

Q&A: ఇవాళ మా ఫ్రెండ్ కి Covid19 పాజిటివ్ వచ్చింది, నేను రేపే టెస్ట్ చేయించుకోవాలా?

When should I go for test?

సమస్య: నేను ఈ రోజు ఉదయం నా స్నేహితురాలితో కలిసి భోజనం చేశాను. భోజనం చేసే సమయంలో మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒకరి ఆహారం ఒకరం షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే సాయంత్రం సమయంలో నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తనకు Covid-19 టెస్ట్ పాజిటివ్ …

Q&A: ఇవాళ మా ఫ్రెండ్ కి Covid19 పాజిటివ్ వచ్చింది, నేను రేపే టెస్ట్ చేయించుకోవాలా? Read More »

కరోనా…కరోనా! నీ కథ ముగిసేనా ఎప్పటికైనా?

కోవిడ్ వ్యాధికి అంతం ఉందా?

సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉండే లక్షణం కలిగి ఉన్న ఈ వ్యాధి అంతం అయిన తరువాత మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయమే.

Scroll to Top