అనుకున్నది సాధించడం కొంతమందికే ఎలా సాధ్యం?

Motivation Speaks

ఏమీ చేయ‌బుద్ది కాన‌ప్పుడు చాలా చిన్న‌పాటి ప‌నుల‌ను పూర్తి చేయాలి. అలా చేయ‌టం వ‌ల‌న లోప‌ల ఉన్న స్థ‌బ్ద‌త తొల‌గిపోయి అడుగులు ముందుకు ప‌డ‌తాయి.