బద్దకం ఎంత అసహ్యకరమైనదో తెలుసా?
అసలు పనే చేయబుద్ది కాకపోవటం ఒకరకం బద్దకం అయితే కొంతమందికి కొన్ని రకాల పనులు చేయాలంటే బద్దకంగా ఉంటుంది. మిగిలిన పనులు చేస్తున్నా ఆ పనులను మాత్రం వాయిదా వేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు వృత్తిపరమైన పనుల్లో బాగా అలసిపోయి ఇంటికి వచ్చాక బూట్లు విప్పటానికి కూడా బద్దకించేవారు ఉంటారు.