Q&A: జలుబు, దగ్గు తగ్గినా కూడా యాంటిబయాటిక్ మందులు వాడుతూనే ఉండాలా?
సమస్య: మా పాపకి విపరీతమైన జలుబు దగ్గు ఉంటే డాక్టర్ గారికి చూపించాము. డాక్టర్ ఏడు రోజులకి యాంటిబయాటిక్ మందులు రాశారు. అయితే మూడు రోజులు మందులు వాడగానే పాపకి జలుబు, దగ్గు కంటోల్ కి వచ్చాయి. ఇప్పుడు పాపకి రాసిన యాంటిబయాటిక్ మందులు మిగతా నాలుగు రోజులు …
Q&A: జలుబు, దగ్గు తగ్గినా కూడా యాంటిబయాటిక్ మందులు వాడుతూనే ఉండాలా? Read More »