ఆరోగ్యమస్తు

Mastrubation effect on Kidneys

Mastrubation హస్త ప్రయోగం చేయడం వల్ల కిడ్నీలు పాడవుతాయా?

హస్త ప్రయోగం చేయడం వలన కలిగే స్కలనం ద్వారా హానికారక పదార్థాలు బయటకుపోతాయి. ఇది ప్రోస్టేట్ ఆరోగ్యంపై….

Healthy drink for alzheimer's

Healthy Drink for Alzheimer’s: జ్ఞాపకశక్తిని పెంచే హెల్దీ డ్రింక్ !!

పాలు, ఖర్జూరం కలిపిన డ్రింక్ తాగడం వల్ల కండరాలు బలంగా, దృఢంగా తయారవుతాయి. ఈ రెండింటిలో ఉండే ప్రోటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Asthma Symptoms

ఆస్తమా శాపం కాకూడదంటే !!

ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం పరీక్షలను క్షుణ్నంగా పరిశీలించడం.

World Kidney Day

కిడ్నీలను ఇలా కాపాడుకుందాం !!

మూత్ర పిండాల ఆరోగ్యం బాగుండాలంటే మద్యం, పొగ తాగడం మానేయాలి. మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది కిడ్నీల పని తీరును ప్రభావితం చేస్తుంది.

Asthma, Allergy and Airconditioners

Asthma, Allergies ఉన్నవాళ్ళు AC, Cooler, Fridge వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూలర్లు, ఫ్రిడ్జ్, ఏసీ లు వాడినపుడు ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువే అని చెప్పుకోవాలి.

Cancer Vaccine: క్యాన్సర్ టీకా త్వరలోనే

నిజానికిది ఫ్లూ, పోలియో లాంటి టీకాల మాదిరిగా జబ్బుని నివారించదు కానీ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడుతుంది.

ఇన్సులిన్ లా పనిచేసే ఎఫ్ జిఎఫ్ 1 (FGF1)

మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే పద్ధతులను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఉపయోగపడే ఏ పరిశోధన అయినా ఆశాభావాన్ని పెంచుతుంది. ప్రస్తుతం గుర్తించిన ఎఫ్ జి ఎఫ్ 1 హార్మోను సైతం అలాంటి ఆశాభావాన్నే కలిగిస్తోంది.

రోజులో ఎక్కువ సమయం కూర్చుంటున్నారా… longevity తగ్గినట్టే !!

ఎక్కువ సమయం కూర్చోని వర్క్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డయాబెటిస్ వ్యాధికి మందులివేనా ? Diabetes

మధుమేహ నియంత్రణలో ఆయా వ్యక్తులకు అనుగుణంగా మందుల వాడకంపై నిర్ణయం తీసుకోవడానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు

పొగతాగే అలవాటుని మానిపించే ‘అద్భుతమైన చిట్కాలు’

సిగరెట్లు తాగటం మొదలుపెట్టినప్పుడు వాటివలన వచ్చే నష్టాలను గురించి ఎవరూ ఆలోచించరు. నష్టాలను గురించి ఆలోచించే సమయం వచ్చినప్పుడు సిగరెట్లు మానటం కష్టంగా మారుతుంది. సరదాగా మొదలైన అలవాటు… ఆరోగ్యానికి, ప్రాణానికి ఎసరు పెట్టే స్థాయికి చేరకముందే దానినుండి బయటపడటం మంచిది. మానాలనే సంకల్పబలం మాత్రమే సిగరెట్టు ఆటని కట్టిస్తుందని మర్చిపోకూడదు.

Fat Woman

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఇలా చేయవచ్చు

బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో ప్లానింగ్ అవసరం. ఏది రుచికరంగా అనిపిస్తే దానిని తినేయాలని అనుకోకూడదు.

fresh vegetables over a table

కడుపులో నొప్పిగా ఉందా? ఈ ఆహారాలు మేలు !

భోజనం చేసిన తరువాత ఎక్కువ గంటలు ఏమీ తినకుండా ఉండటం వలన పొట్టలో ఆమ్లాలు స్రవిస్తాయి. దీనివలన వికారం కలగవచ్చు. ఆమ్లాలు పైకి గొంతులోకి ఎగదన్నుకొచ్చి గొంతు మంటపుడుతుంది.

online movies

‘సినిమా’ సీన్ రివర్స్ కాబోతోందా..?

సినిమా చరిత్ర చాలా గొప్పది చాలా పెద్దది. మొదట సినిమాలను థియేటర్ లో చూసేవాళ్లం, ఆ తరువాత టీవీల్లో, ఇప్పుడు ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రైవేట్ మాధ్యమాల్లో చూస్తున్నాం. అయితే …

‘సినిమా’ సీన్ రివర్స్ కాబోతోందా..? Next

IRFAN KHAN IMAGE

ఇర్ఫాన్ ఖాన్: ఓటమి అంగీకరించని, గెలుపుని ఆస్వాదించని బహుదూరపు బాటసారి.

బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, బాలీవుడ్ ఆగ్ర కథానాయకుల వరుసలో నిలబడటం ఆయనకే చెల్లింది. ఎన్నో ప్రయాసలకోర్చి ఒక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడం నేటి ప్రోటీ ప్రపంచంలో అంతా సులభమేమీ కాదు. అలాంటిది, …

ఇర్ఫాన్ ఖాన్: ఓటమి అంగీకరించని, గెలుపుని ఆస్వాదించని బహుదూరపు బాటసారి. Next

Irrfan Khan death

సలాం ఇర్ఫాన్…

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు (ఏప్రిల్ 29, 2020) ప్రపంచానికి దూరమయ్యారు. చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన లండన్ లో చికిత్స పొందుతూ ఈ మధ్యనే ఇండియా …

సలాం ఇర్ఫాన్… Next

Scroll to Top
Scroll to Top