Diabetes: షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచే ఖర్జూరం

dates for diabetes

ఖర్జూరం శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది. చినుకులు పడుతున్న సమయంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.

dates for diabetes

ఫైబర్​, పొటాషియం, ఐరన్​ ఎక్కువగా ఉండే వీటిని తింటే తీపి పదార్థాలు తినాలని అనిపించదు.

ఖర్జూరంలో గ్లైసిమిక్​ ఇండెక్స్​ చాలా తక్కువ. అందుకే డయాబెటిస్​ ఉన్నవాళ్లు కూడా వీటిని తినొచ్చు.

ఏ టైంలో తినాలంటే ఉదయాన్నే, లంచ్​ తర్వాత, పిల్లలు, ముఖ్యంగా టీనేజ్​ పిల్లలు లంచ్​ టైంలో ఖర్జూరం తినడం తప్పనిసరి.

ఖర్జూరం తింటే హిమోగ్లోబిన్ శాతం​, ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయి.

ఇందు​లోని ఫైటోకెమికల్స్​ కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పు​ని తగ్గిస్తాయి. నిద్ర సమస్యలు ఉన్నవాళ్లు ఖర్జూరం తింటే మంచిది.

వర్షాకాలంలో వచ్చే చాలా వరకు ఇన్ఫెక్షన్లు, అలర్జీల బారిన పడకుండా ఉండొచ్చు.

ఖర్జూరం తింటే ఎక్సర్​సైజ్​ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్​ ఉంటుంది.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top