కోవిడ్ వ్యాధికి ముగింపు రాయబడిందా?

gardener-lawn-tree
పచ్చని చెట్లు స్వచ్చమైన గాలి ఆహ్లాదకర వాతారణం ఆరోగ్యానికి చాలా అవసరం
పిల్లల ఆరోగ్యం

కరోనా వైరస్ నేపథ్యంలో పిల్లలకు ఇప్పించాల్సిన టీకాలు

స్త్రీల ఆరోగ్యం

పని ఒత్తిడి, మానసిక అందోళన స్త్రీల ఋతుస్రావంపై తీవ్ర ప్రభావం చూపుతోంది

గర్భధారణ

కరోనా సమయంలో గర్భం దాల్చిన స్త్రీలు మామూలు సమయంలో కంటే ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి

మానసిక ఆరోగ్యం

కరోనా వైరస్ మానసిక ఆరోగ్యం మీద, మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది

సైకాలజి

శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలపై విశ్లేషణాత్మక కథనాలు

కరోనా వైరస్

కోవిడ్ వ్యాధిని కలిగించే కరోనా వైరస్ కు టీకా అందుబాటులోకి వచ్చే సరికి చాలా సమయం పడుతుంది

అనారోగ్యాలు, జబ్బుల వలన కలిగే ఆందోళనను దూరం చేసే నిపుణుల సలహాలు

నిద్ర సమస్యలు

రోజుకి ఎన్ని గంటల నిద్ర అవసరం

డిజిటల్ స్క్రీనింగ్

మొబైల్ ఫోన్లను గంటల తరబడి చూడటం వలన కళ్ళు దెబ్బతింటాయా?

అబార్షన్లు

రెండు, మూడుసార్లు అబార్షన్లు అయితే మళ్ళీ పిల్లలు కలుగుతారా?

MIS-C

కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయా?

శీర్షికలు
అపోహల నివృత్తి
ఆరోగ్య కథనాలు
వ్యాధుల విశ్లేషణలు

డాక్టర్ల సలహాలు అందుకున్న వారి అభిప్రాయాలు

నేను చాలా కాలంగా జుట్టు రాలిపోవడం సమస్యతో బాధపడుతున్నాను. ఈ వెబ్ సైట్ ద్వారా నిపుణుల సలహాలను అందుకుని నా సమస్య నుంచి బయటపడ్డాను
నందిని ఆకుల
ఐటి నిపుణురాలు
పిప్పి పన్నుకి ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా మళ్ళీ మొదటికే వచ్చేది. ఒక ఫ్రెండ్ ద్వారా డాక్టర్ ఇన్సైడ్ గురించి తెలుసుకుని ఉతమమైన డాక్టర్ ని కలిసాను. హమ్మయ్య నా ప్రాబ్లం తీరిపోయింది
హరీష్ బాబు
వ్యాపారవేత్త
గ్యాస్ సమస్య నన్ను రోజూ ఇబ్బంది పెట్టేది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. డాక్టర్ ఇన్సైడ్ ద్వారా మంచి డాక్టర్ ని కలిసి నా సమస్యని తగ్గించుకున్నాను.
వీరేందర్
మేనేజర్
చర్మం బాగా నలుపు రంగులో ఉండటంతో పెళ్లి సంబంధాలు కుదిరేవి కాదు. మానసిక వ్యధతో బాధపడుతున్న నాకు ఆన్లైన్ లో డాక్టర్ ఇన్సైడ్ గురించి తెలిసింది. మూడు నెలల్లోనే నా చర్మం రంగు మారింది
చందన గొల్లపల్లి
విద్యార్థిని
doctorsinside.com
నిపుణుల సలహాలను తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

అపోహలు & వాస్తవాలు

గూగుల్ లో ఇప్పుడు ఆరోగ్యంపై రకరకాల సమాచారం అందుబాటులో ఉంది. వాటిలో కొన్ని వాస్తవాలు ఉంటే చాలా వరకు అనుమానాలను కలిగించే వార్తలే. మరి ఈ సమాచారంపై ఆధారపడవచ్చా?

ఆరోగ్యంపై ఆన్లైన్ లో దొరికే సమాచారంపై పూర్తిగా ఆధారపడలేము. ఎందుకంటే వ్యాధులు, జబ్బులు ఒక్కో వ్యక్తిపై ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అన్నీ లక్షణాలకి ఒకే మందు పనిచేయదు. అందుకే నిపుణులను సంప్రదించి వారి సలహాల ప్రకారమే చికిత్స తీసుకోవాలి.

స్వల్ప అస్వస్థత అయినా అనారోగ్యమయినా నిపుణులను సంప్రదించకుండా ఏ చికిత్సా మొదలుపెట్టకూడదు. అందుకే మీరు మాకు పంపించే మీ అనుమానాలకు, సమస్యలకు నిపుణులను సంప్రదించిన తరువాతనే ఆయా సలహాలను ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. మేము అందించే సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. చివరిగా మీరు డాక్టర్ ని కలవడం చాలా ముఖ్యం.

మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది

యోగ, ధ్యానం, వ్యాయామం వంటి మనసుని ఆహ్లాదంగా ఉంచే ఎన్నో ఆరోగ్యకర అలవాట్లతో కలిగే లాభాలు

Scroll to Top
Scroll to Top