వాటిని మనం గమనించము కారణాలు వెతకము. మనం మన జీవితంలోని చెడు సంఘటనలనే ఎక్కువగా గుర్తుంచుకుంటాము. అలాగే మనకు మంచి చేసిన వ్యక్తులకంటే ఎక్కువగా మనకు హాని చేసేవారే గుర్తుంటారు. బాధ కలిగించే సంఘటనలు, మనుషులనే పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? ఎక్కువమందిలో ఇలాగే ఎందుకు జరుగుతుంది?