86 సంవత్సరాల తల్లితో పాటు, ముగ్గురు కొడుకులు కరోనా వ్యాధితో మృత్యువాత
‘ఇదంతా ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల్లోనే జరిగిపోయింది. ఈ బాధని తట్టుకోలేకపోతున్నా’ అంటూ జూనియర్ ఆంథోనీ ఫ్రాంక్లిన్ రోధిస్తున్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెంది 86 సం.ల వృద్ధురాలితో పాటు, ఆమె ముగ్గురు కొడుకులకు కరోనా కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వారందరికి చికిత్స జరుగుతూనే ఉంది. …
86 సంవత్సరాల తల్లితో పాటు, ముగ్గురు కొడుకులు కరోనా వ్యాధితో మృత్యువాత Read More »