Book Doctor Appointments

Health Tips

చిగుళ్లలో వచ్చే వ్యాధులు




చిగుళ్ళకు దంతాలకు మధ్య ఉండే సన్నని ఖాళీ స్థలాల్లో ఆహారం ఇరుక్కుపోవడం లేదా దంతాలపై గార పట్టడం వల్ల అక్కడ బాక్టీరియా చేరి చిగుళ్ళను పాడుచేస్తాయి. అంతే కాకుండా దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని వెంటనే తీసివేయకపోడం వల్ల అక్కడ రసాయనాలు మరియు విష పదార్థాలు ఉత్పత్తి  అవుతాయి. ఫలితంగా దంతాల చుట్టూ ఉన్న చిగుళ్లలో వాపు, చిగుళ్ళు ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలు వస్తాయి. చిగుళ్లలో వాపు ఎక్కువ రోజులు కొనసాగితే దవడ ఎముక దెబ్బతిని దంతాలు వదులుగా అయ్యి చివరికి ఉడిపోయే ప్రమాదం ఉంది. 

Health Tips