Book Doctor Appointments

Health Tips

థైరాయిడ్ గ్రంధికి వచ్చే ఇతర సమస్యలు




శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ మోతాదులో జరగడం వల్ల హైపర్ థైరాయిడిజం అనే సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినపుడు కొన్ని లక్షణాలను చూడవచ్చు.

గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ లో వాపు వస్తుంది దీన్నే గాయిటర్ వ్యాధి అని కూడా అంటారు.  

నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు , చేతులు వణకడం, చెమటలు పట్టడం, బరువు తగ్గడం, జుట్టు రాలిపోవడం, విరేచనాలు, గుండె లయ తప్పడం వంటి లక్షణాలను గమనించవచ్చు. ఇక హైపోథైరాయిడిజం విషయానికి వస్తే శరీరంలో తక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్ విడుదల కావడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే అలసట, నీరసం, నిద్రమత్తు, ఏకాగ్రత కోల్పోవడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, రక్తహీనత, నెలసరిలో సమస్యలు.  ఈ లక్షణాలు ఉన్నపుడు తప్పకుండా డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Health Tips